Telugu

దగ్గు, జలుబు ఉన్నప్పుడు ఏం తినకూడదు?

Telugu

సిట్రస్ పండ్లు

మీకు దగ్గు, జలుబు ఉంటే మాత్రం సిట్రస్ పండ్లను తినకండి. ఎందుకంటే వీటిలో  ఉండే ఆమ్ల గుణాలు గొంతులో మంటను కలిగిస్తాయి. అలాగే దగ్గును పెంచుతాయి.

Image credits: Getty
Telugu

మామిడి పండు

మామిడి పండును కూడా దగ్గు, జలుబు ఉన్నప్పుడు తినకూడదు. ఎందుకంటే ఈ పండులోని చక్కెర వల్ల గొంతు వాపు వస్తుంది. 

Image credits: Getty
Telugu

ద్రాక్ష

ద్రాక్ష పండ్లు దగ్గు, జలుబు ఉన్నప్పుడు పొరపాటున కూడా తినకూడదు. ఎందుకంటే ద్రాక్షలు దగ్గును, జలుబును మరింత పెంచుతాయి. 

Image credits: Getty
Telugu

అరటి పండు

అరటి ఆరోగ్యానికి మంచిదే అయినా దగ్గు, జలుబు ఉన్నప్పుడు మాత్రం తినకూడు. ఒకవేళ తింటే కఫం ఉత్పత్తి పెరుగుతుంది. ముక్కు దిబ్బడ కూడా ఎక్కువ అవుతుంది. 

Image credits: Getty
Telugu

పుచ్చకాయ

పుచ్చకాయ చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. మీరు ఈ పండును దగ్గు, జలుబు ఉన్నప్పుడు తింటే మీ శరీర ఉష్ణోగ్రత ప్రభావితం అవుతుంది. అందుకే తినకూడదు.

Image credits: Getty
Telugu

పైనాపిల్ పండు

దగ్గు, జలుబు ఉన్నప్పుడు పైనాపిల్ ను తినకూడదు. ఇది కఫాన్ని పెంచుతుంది. అలాగే ముక్కు దిబ్బడ కూడా పెరుగుతుంది. 

Image credits: Getty
Telugu

పియర్

పియర్ ను దగ్గు, జలుబు ఉన్నప్పుడు తినకూడదు. తింటే ఈ రెండు సమస్యలు  మరింత పెరుగుతాయి. 

Image credits: Getty

సడెన్ గా బరువు తగ్గారా? ఇదే కారణం కావచ్చు

Soaked Almonds: రోజూ ఉదయాన్నే నానబెట్టిన బాదం తింటే ఏమవుతుందో తెలుసా?

Liver Health: లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే వీటికి దూరంగా ఉండాలి!

Guava Leaf Water: జామ ఆకుల నీటిని తాగితే ఎన్ని లాభాలో తెలుసా?