Telugu

Green Tea: ఖాళీ కడుపుతో గ్రీన్‌ టీ తాగుతున్నారా? జాగ్రత్త

Telugu

అసిడిటీ

ఉదయం ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగితే కడుపులో యాసిడ్ స్థాయి పెరిగి గ్యాస్, మలబద్ధకం, మైగ్రేన్ వంటి సమస్యలు రావచ్చు. 

Image credits: Getty
Telugu

జీర్ణ సమస్యలు

ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం వల్ల జీర్ణక్రియ మందగించే అవకాశం ఉంది. ఇది గ్యాస్ట్రిక్, యాసిడిటీ వంటి సమస్యలు రావొచ్చు. 

Image credits: Getty
Telugu

ఆందోళన

గ్రీన్ టీలో కాఫీన్ ఉండటం వల్ల ఖాళీ కడుపుతో తాగితే కడుపులో అసౌకర్యం, హార్ట్‌బీట్ వేగం కావడం లేదా ఆందోళనగా అనిపించే అవకాశం ఉంటుంది.  

Image credits: Freepik
Telugu

నిద్రలేమి

ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగితే అందులోని కాఫీన్ కారణంగా నిద్రపట్టకపోవడం, మానసిక అసౌకర్యం, అలసట వంటి సమస్యలు ఏర్పడవచ్చు.

Image credits: Getty
Telugu

ఐరన్ లోపం

గ్రీన్ టీలోని టానిన్ శరీరంలో ఐరన్‌ను తగ్గిస్తుంది. దీనివల్ల మీరు బలహీనంగా ఉంటారు.

Image credits: Getty
Telugu

గ్రీన్ టీ ప్రయోజనాలు

 గ్రీన్ టీలో ఉండే విటమిన్లు,  యాంటీఆక్సిడెంట్లు శరీర ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాదు, చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచడంలో  సహాయపడతాయి

Image credits: freepik
Telugu

ఎలా తాగాలి?

భోజనం తర్వాత లేదా టిఫిన్‌తో పాటు గ్రీన్ టీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. ఇదే సమయంలో దాని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పూర్తిగా ప్రభావితం కావడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు

Image credits: freepik

Poha vs Upma: పోహా vs ఉప్మా..బరువు తగ్గడానికి ఏది బెటర్​?

Okra Water: బెండకాయ నీటిని తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

Joint Pain: కీళ్ల నొప్పులు తగ్గించే సూపర్ ఫుడ్స్ ఇవే!

Wight Loss: బరువు త్వరగా తగ్గాలని ఉందా ? అల్లంని ఇలా తీసుకుంటే చాలు..