సాల్మన్, సార్డినెస్ లాంటి చేపలు మెదడు కణాల నిర్మాణం, పనితీరుకు కీలకం. ఇవి రక్త ప్రసరణ, ఏకాగ్రతను మెరుగుపరుస్తాయి.
బ్లూబెర్రీలు మెదడుకు రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇవి ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.
వాల్‌నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది.
అవకాడోలో మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి మెదడుకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.
డార్క్ చాక్లెట్‌లోని ఫ్లేవనాయిడ్లు, కెఫిన్, యాంటీఆక్సిడెంట్లు జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను మెరుగుపరుస్తాయి.
అల్లాన్ని రోజూ తినొచ్చా? తింటే ఏమవుతుంది?
ఈ అలవాట్లు ఒత్తిడిని మరింత పెంచుతాయి తెలుసా?
రాత్రి పడుకునే ముందు జీలకర్ర వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?
రాత్రిపూట పెరుగు తినొచ్చా? తింటే ఏమవుతుంది?