గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, జింక్, ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు వంటి పోషకాలు ఉన్నాయి.
గుమ్మడి గింజల్లోని మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు రక్తపోటును తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
గుమ్మడి గింజల్లోని జింక్, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీనివల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది.
గుమ్మడి గింజల్లోని ప్రోటీన్, ఫైబర్ కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి. ఇది కేలరీల తీసుకోవడం తగ్గించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
గుమ్మడి గింజల్లోని అమైనో ఆమ్లాలు సెరోటోనిన్, మెలటోనిన్ ఉత్పత్తికి తోడ్పడతాయి. ఇవి ప్రశాంతమైన నిద్రకు సహాయపడతాయి.
గుమ్మడి గింజల్లోని జింక్, యాంటీఆక్సిడెంట్లు జ్ఞాపకశక్తి మెరుగుచేయడానికి సహయపడుతుంది. నాడీ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
గుమ్మడి గింజల్లోని జింక్, ఇతర పోషకాలు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.
Moringa Leaves water: మునగాకు నీటినితో.. ఊహించని ప్రయోజనాలు..
Weight Loss: నీరు తాగితే బరువు తగ్గుతారా ?
Lips Cancer: జాగ్రత్త.. పెదవి క్యాన్సర్ ఉంటే ఈ లక్షణాలు ఉంటాయట..
Immunity: రోగ నిరోధక శక్తిని పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే..