Health
రాత్రిపూట స్నానం చేస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
రాత్రిపూట స్నానం చేస్తే జలుబు, దగ్గు, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇది కొనసాగితే ప్రమాదమే.
నిపుణుల ప్రకారం, రాత్రి శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీనివల్ల రక్త ప్రసరణ తగ్గి గుండె సమస్యలు వస్తాయి.
రాత్రి స్నానం చేస్తే జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది. జీర్ణవ్యవస్థ బలహీనపడి జీర్ణ సమస్యలు వస్తాయి.
రాత్రి స్నానం చేస్తే జీవక్రియ మందగిస్తుంది. దీనివల్ల బరువు పెరిగే అవకాశం ఉంది.
రాత్రి స్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రత అసమతుల్యమవుతుంది. దీనివల్ల ఒత్తిడి పెరిగి నిద్రకు ఆటంకం కలుగుతుంది.