Health
వేసవిలో చికెన్‌పాక్స్ ఎక్కువగా వస్తుంటుంది. ఎండలు పెరిగే కొద్దీ ఈ సమస్య కూడా పెరుగుతుంది.
జ్వరం, ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు, నీరసం, అజీర్ణం, కళ్లు, గోళ్లు పసుపు రంగులోకి మారడం కామెర్లు ముఖ్య లక్షణాలు.
చికెన్‌పాక్స్ వచ్చినవారు పొక్కులు పగలకుండా చూసుకోవాలి. పొక్కులు పగిలి చీము పడితే మచ్చలు ఎక్కువ కాలం ఉంటాయి.
తుమ్మేటప్పుడు, దగ్గేటప్పుడు నోటిని, ముక్కును మూసుకోండి. రోగి వేరే వాళ్లతో కలవకుండా ఉంటే మంచిది.
రోగి వాడిన బట్టలు, వస్తువులు వేరే వాళ్లతో పంచుకోకుండా బ్లీచింగ్ తో శుభ్రం చేయాలి.
పిల్లల శరీరాన్ని మెత్తటి బట్టతో తడవాలి. పెద్దవాళ్లు దురద తగ్గడానికి నీళ్లలో స్నానం చేయొచ్చు.
ఎప్పుడూ సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
రోజూ లవంగం నీటిని తాగితే.. ఏమవుతుందో తెలుసా.?
ఈ సింపుల్ టిప్స్ తో మీ గుండె స్ట్రాంగ్ గా ఉంటుంది
ఎక్కువ నిద్రపోతే ఏమౌతుంది?
Kidney Stones: కిడ్నీలో రాళ్లు ఎందుకు వస్తాయో తెలుసా?