Carona: నిర్లక్ష్యం చేస్తే కరోనా ముప్పు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి !
health-life May 21 2025
Author: Rajesh K Image Credits:Freepik
Telugu
మాస్క్ తప్పనిసరి
కరోనా వైరస్ ధరి చేరకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించడం తప్పని సరి. మరో కరోనా విజృంభిస్తుండటంతో అందరూ పక్కాగా మాస్క్‌లు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.
Image credits: Freepik
Telugu
శానిటైజర్
సబ్బుతో తరచుగా చేతులు కడుక్కోవడం లేదా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌లను ఉపయోగించడం ద్వారా క్రిములు నశిస్తాయి. సబ్బు, నీటితో చేతులు కడుక్కోవడం చాలా బెటర్.
Image credits: Freepik
Telugu
వ్యాక్సినేషన్
బూస్టర్ డోసులు తీసుకుంటూ.. కోవిడ్ ఇమ్యూనిటీ కోసం తాజా ఆరోగ్య మార్గదర్శకాలను పాటిస్తూ రక్షణ పొందండి.
Image credits: Freepik
Telugu
వైద్యుల సలహా
జలుబు లక్షణాలు ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండటం, అలాగే తీవ్రమైన సందర్భాలలో వైద్యుడిని సంప్రదించండి. ఆందోళన చెందకుండా వైద్యుడిని సంప్రదించడం మంచిది.
Image credits: Freepik
Telugu
వైద్య పరీక్షలు
మీరు అనారోగ్యంగా భావిస్తే, వ్యాప్తి చెందకుండా వెంటనే పరీక్ష చేయించుకోండి. సకాలంలో చికిత్స తీసుకోండి.
Image credits: Freepik
Telugu
వ్యాయామం
రోజూ వ్యాయామం, సమతుల్య పోషకాహారం, ఒత్తిడి నిర్వహణ వంటివి మీ శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి.