రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో నానబెట్టిన మెంతులు తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాయి.
ఉసిరికాయలోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్ ఇన్సులిన్ లెవెల్స్‌ని మెయింటైన్ చేసి, ప్యాంక్రియాస్‌ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
కాకరకాయ డయాబెటిస్ పేషెంట్స్‌కి చాలా మంచిది. జ్యూస్ చేసుకొని తాగొచ్చు. లేదా కూర చేసుకొని తినొచ్చు.
దాల్చిన చెక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది.
పసుపులోని కర్కుమిన్, యాంటీ అలెర్జిక్ గుణాలు షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తాయి. పాలల్లో వేసుకొని తాగొచ్చు. లేదా వంటకాల్లో కలుపుకుని తిన్నా చాలా మంచిది.
రాగుల్లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, ఎక్కువ ఐరన్, కాల్షియం ఉండటం వల్ల డయాబెటిస్ పేషెంట్స్‌కి చాలా మంచిది.
డయాబెటిస్ కంట్రోల్‌కి తిండితో పాటు వాకింగ్, స్ట్రెస్ లేని లైఫ్, మంచి నిద్ర కూడా ముఖ్యం.
పైన చెప్పిన ఆయుర్వేదిక్ ఫుడ్స్‌ని సరైన మోతాదులో, క్రమం తప్పకుండా తింటేనే మంచి ఫలితం ఉంటుంది. మీ డాక్టర్ ని సంప్రదించి డైట్ ప్లాన్ చేసుకోవడం మంచిది.