ఒకసారి ఉపయోగించిన అల్యూమినియం ఫాయిల్ ని మళ్ళీ వాడొచ్చు.
కాని వాడే ముందు సబ్బు, నీళ్ళతో ఫాయిల్ ను శుభ్రం చేయాలి. ఎక్కువ మురికి లేకపోతే శుభ్రం చేయక్కర్లేదు.
తినే పదార్థాలపై తేమ, బ్యాక్టీరియా రాకుండా ఫాయిల్ ఉపయోగపడుతుంది.
ఫాయిల్ మళ్ళీ వాడితే ఏమైనా ప్రమాదమా అని మీకు అనుమానం రావచ్చు. కానీ, ఇది ఆరోగ్యకరమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఫాయిల్ ని మళ్ళీ మళ్లీ వాడొచ్చు కానీ.. అది చిరిగిపోయి, శుభ్రం చేయడానికి కూడా వీలు లేనంతగా మారినప్పుడు పడేయాలి.
యూరిక్ యాసిడ్ సమస్యను దూరం చేసుకోండిలా
Blood Pressure : హైబీపీ ఉన్నవాళ్లు తప్పక తినాల్సిన సూపర్ ఫుడ్స్..
Weight Loss: రెండు వారాల్లోనే బరువు తగ్గాలా..? ఈ టిప్స్ ఫాలోకండి
Health : సడెన్‌గా బరువు పెరిగారా.. ? మీరు ఈ తప్పులు చేస్తున్నట్లే..