షుగర్ ఉన్నవాళ్లు  వీటిని అస్సలు తినకూడదు..!
Telugu

షుగర్ ఉన్నవాళ్లు వీటిని అస్సలు తినకూడదు..!

పిండి పదార్థాలు
Telugu

పిండి పదార్థాలు

పిండి పదార్థాలు ఉన్న ఫుడ్స్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ. అందుకే షుగర్ పేషెంట్స్ అన్నం, బ్రెడ్, పాస్తా లాంటివి తినకూడదు.
ప్రాసెస్డ్ ఫుడ్స్
Telugu

ప్రాసెస్డ్ ఫుడ్స్

బేకన్, హాట్ డాగ్స్ లాంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ షుగర్ పేషెంట్స్ వీలైనంత తక్కువ తినడం మంచిది.
షుగర్ డ్రింక్స్
Telugu

షుగర్ డ్రింక్స్

షుగర్ ఉన్న పానీయాలు (జ్యూస్, సోడా, డ్రింక్స్), ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ (కృత్రిమ తీపి ) ఉన్న పానీయాలు షుగర్ పేషెంట్లు తాగకూడదు. ఎందుకంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి

Telugu

బేకరీ ఫుడ్స్

కేక్, కుకీస్, పేస్ట్రీ లాంటి షుగర్, ఫ్యాట్స్ ఉన్న బేకరీ ఫుడ్స్ షుగర్ పేషెంట్స్ తినకూడదు.
Telugu

వేపుళ్ళు

వేపుళ్ళు, పొరకారాలు షుగర్ పేషెంట్స్ తినకూడదు. ఎందుకంటే వీటిలో ఉండే ఫ్యాట్స్, పిండి పదార్థాలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని పెంచుతాయి.
Telugu

పండ్లకు దూరంగా ఉండాలి

మామిడి, ద్రాక్ష లాంటి తీపి ఎక్కువగా ఉండే పండ్లు షుగర్ పేషెంట్స్ తినకూడదు.
Telugu

మద్యం

ఎక్కువ మద్యం తాగడం షుగర్ పేషెంట్స్ మానేయాలి.
Telugu

జాగ్రత్త:

డాక్టర్ లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకున్న తర్వాతే మీ డైట్ లో మార్పులు చేసుకోండి.

ఒకసారి వాడిన అల్యూమినియం ఫాయిల్ మళ్ళీ మళ్లీ వాడొచ్చా?

యూరిక్ యాసిడ్‌ సమస్యను దూరం చేసుకోండిలా

Blood Pressure : హైబీపీ ఉన్నవాళ్లు తప్పక తినాల్సిన సూపర్ ఫుడ్స్..

Weight Loss: రెండు వారాల్లోనే బరువు తగ్గాలా..? ఈ టిప్స్ ఫాలోకండి