Health
వేరుశనగ తిన్న తర్వాత నీళ్లు తాగితే వేరుశనగ సరిగ్గా జీర్ణం కాకుండా, జీర్ణ సమస్యను కలిగిస్తుంది.
వేరుశనగ తిన్న వెంటనే నీళ్లు తాగితే గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.
వేరుశనగ తిన్న వెంటనే నీళ్లు తాగితే శరీర ఉష్ణోగ్రత మారి జలుబు, దగ్గు వస్తుంది.
వేరుశనగ నూనె స్వభావం కలిగి ఉండటం వల్ల అది తిన్న వెంటనే నీళ్లు తాగితే గొంతు నొప్పి వస్తుంది.
వేరుశనగ తిన్న వెంటనే నీళ్లు తాగితే త్వరగా బరువు పెరుగుతారు. ఇది జీవక్రియ సమస్యలకు దారితీస్తుంది.