Health
సాల్మన్ చేపలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది బీపీని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది.
బీట్‌రూట్‌లో నైట్రేట్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి రక్తపోటును తగ్గిస్తుంది.
పాలకూరలో పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన రక్త ప్రసరణకు సహాయపడుతుంది.
రోజుకు రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే రక్తపోటు తగ్గే ఛాన్స్ ఉంది.
అరటిపండులో పొటాషియం ఉంటుంది. ఇది సోడియం స్థాయిని కంట్రోల్ చేసి బీపీని తగ్గిస్తుంది.
ఓట్స్‌ను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
Kidney Health: కిడ్నీ సమస్య ఉన్నవారు తినకూడని 7 ఆహారాలు ఇవే
Brain Health: ఇవి తింటే మెదడు షార్ప్ గా పనిచేస్తుంది..!
పిస్తా తింటే కంటి సమస్యలు కూడా తగ్గుతాయా? నిజం ఇదిగో
పిస్తా పప్పు తింటే కంటి చూపు సమస్య ఉండదా?