Health
అరటిపండులో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీ సమస్య ఉన్నవారు తినకూడదు.
నారింజ పండులో కూడా పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ సమస్యతో బాధపడే తింటే సమస్య పెరిగే అవకాశం ఉంది.
ఈ పండులో సుమారు 690 మిల్లీగ్రాముల పొటాషియం ఉండటం వల్ల ఇది కిడ్నీ సమస్యను పెంచుతుంది.
టమోటాలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీ రోగులు తినకూడదు.
చీజ్, వెన్న, క్రీమ్ లలో ఫాస్పరస్ ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవారు తినకూడదు.
ప్రాసెస్ చేసిన మాంసంలో ఉప్పు, ఫాస్పరస్, సోడియం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కిడ్నీ రోగులు తినకూడదు.
ఊరగాయలో సోడియం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది కిడ్నీపై ప్రభావం చూపుతుంది.