Telugu

Weight Loss: నీరు తాగితే బరువు తగ్గుతారా ?

Telugu

నీటి ప్రాముఖ్యత

జీర్ణక్రియ నుండి కండరాల పనితీరు వరకు బరువు తగ్గడంలో నీరు కీలక పాత్ర పోషిస్తుంది. అది ఎలాగో ఇక్కడ చూద్దాం.

Telugu

ఆకలిని తగ్గిస్తుంది.

నీరు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది, ఆకలిని తగ్గిస్తుంది. దీనివల్ల ఎక్కువగా తినడం నివారించబడుతుంది.

Telugu

కేలరీలు బర్న్

వేడి నీరు తాగడం వల్ల శరీరంలోని కేలరీలను బర్న్ చేయవచ్చు. దీనివల్ల జీర్ణక్రియ కూడా బాగుంటుంది.

Telugu

వ్యర్థాలను తొలగిస్తుంది

నీరు మలబద్దకానికి చెక్ పెడుతుంది. ప్రేగులలో ఆహారపదార్థాల  కదలికలను సులభతరం చేయడంలో సహాయపడుతుంది. 

Telugu

కొవ్వును కరిగిస్తుంది

శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి ఎక్కువ నీరు తాగడం చాలా ముఖ్యం.

Telugu

జీవక్రియ వేగవంతం

నీరు బరువు తగ్గడాన్ని ప్రోత్సహించడమే కాకుండా, జీవక్రియను కూడా వేగవంతం చేయడానికి సహాయపడుతుంది.

Telugu

ఎప్పుడు నీరు తాగాలి?

తినడానికి ముందు నీరు తాగితే ఆకలి తగ్గుతుంది. ఎక్కువగా తినడం నివారించబడుతుంది. అలాగే, తిన్న తర్వాత కొంచెం నీరు తాగితే జీర్ణక్రియకు సహాయపడుతుంది.

Lips Cancer: జాగ్రత్త.. పెదవి క్యాన్సర్ ఉంటే ఈ లక్షణాలు ఉంటాయట..

Immunity: రోగ నిరోధక శక్తిని పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే..

గ్రీన్‌ టీ ని తెగ తాగేస్తున్నారా ? ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే..

Liver: మీ లివర్‌ను ఆరోగ్యంగా ఉంచే సూపర్‌ ఫుడ్స్‌..!