విటమిన్ డి అధికంగా ఉండే పండ్లలో కమలాపండు ఒకటి. కమలాపండు రసం తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
సాల్మన్ చేపలో మంచి కొవ్వు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి.
పుట్టగొడుగుల్లో బి-విటమిన్లు బి 1, బి 2, బి 5, రాగి వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలోని విటమిన్ డి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
బ్రోకలీలో విటమిన్ ఎ, సి, ఇ, ఫైబర్ ఉంటాయి. ఇందులోని సల్ఫోరాఫేన్ అనే సమ్మేళనం రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
వెల్లుల్లిలో అలిసిన్ ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడే రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
పాలకూరలో విటమిన్లు ఎ, సి, అనేక యాంటీఆక్సిడెంట్లు, ఐరన్ వంటి పోషకాలుంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఆరోగ్యకరమైన ప్రేగులకు, రోగనిరోధక శక్తికి సంబంధం ఉంది.
చిలగడదుంపలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది తెల్ల రక్తకణాలను పెంచుతుంది.
గ్రీన్ టీ ని తెగ తాగేస్తున్నారా ? ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే..
Liver: మీ లివర్‌ను ఆరోగ్యంగా ఉంచే సూపర్ ఫుడ్స్..!
Hemoglobin: రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచే ఆహారాలు ఇవే..
Health tips: డైటింగ్ అతిగా చేస్తే ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా?