Lips Cancer: జాగ్రత్త.. పెదవి క్యాన్సర్ ఉంటే ఈ లక్షణాలు ఉంటాయట..
health-life May 13 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
పెదవి క్యాన్సర్
పొగాకు, ధూమపానం వంటి అలవాట్లు ఉన్నవారికి పెదవి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ.
Image credits: Getty
Telugu
పెదవి క్యాన్సర్ అంటే ?
పెదవి క్యాన్సర్ ఒక రకమైన నోటి క్యాన్సర్. ఇది పెదవులు, నాలుక, బుగ్గలు, గొంతు వంటి ప్రదేశాలలో కణాల అసాధారణ పెరుగుదల చూడవచ్చు.
Image credits: Getty
Telugu
చికిత్సలు
ప్రారంభ దశలోనే గుర్తించి శస్త్రచికిత్స ద్వారా నయం చేయవచ్చు. కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ చికిత్సలు.
Image credits: Getty
Telugu
పెదవి క్యాన్సర్
పెదవి క్యాన్సర్ నోటిలో పుండు లాగానే ఉంటుంది. ఆ పుండు రెండు వారాలకన్నా ఎక్కువ కాలం నయం కాకపోతే, డాక్టర్‌ని సంప్రదించడం బెటర్.
Image credits: Getty
Telugu
లక్షణాలు
తెల్లటి చర్మం ఉన్నవారిలో ఎరుపు, నల్లటి చర్మం ఉన్నవారిలో ముదురు గోధుమ లేదా బూడిద రంగులో పుండ్లు కనిపిస్తాయి. గాయాలు మానుతాయి కానీ పెదవి క్యాన్సర్ మానదు.
Image credits: Getty
Telugu
పెదవి క్యాన్సర్
చికిత్స చేయకపోతే లింఫ్ నోడ్స్, దవడ, ఊపిరితిత్తులు, శరీరంలోని ఇతర భాగాలకు క్యాన్సర్ వ్యాపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Image credits: Getty
Telugu
లక్షణాలు
పెదవిపై నిరంతరం వచ్చే గాయాలు, పెదవిపై గడ్డలు, పెదవిపై తెల్లగా లేదా ఎర్రగా ఉండే మచ్చలు, పెదవిపై తీవ్రమైన నొప్పిని కలుగజేస్తాయి.