అధికంగా దాహం వేయడం, తరచుగా టాయిలెట్ కి వెళ్లాల్సి రావడం ప్రీడయాబెటిస్ ప్రారంభ లక్షణాలు.
ముఖంలో కొన్ని ప్రాంతాల్లో చర్మం నల్లబడటం కూడా ప్రీడయాబెటిస్‌కు సంకేతం.
చర్మం పొడిబారడం, దురద ఎక్కువ వస్తుంటే షుగర్ అటాక్ అవడానికి సంకేతం కావచ్చు.
మసకబారిన కంటి చూపు కూడా రక్తంలో షుగర్ లెవల్స్ పెంచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
చేతులు, కాళ్ళు తిమ్మిరిగా ఉంటే రక్తంలో చక్కెర పెరుగుతోందని అర్థం.
గాయాలు త్వరగా మానకపోవడం కూడా ప్రీడయాబెటిస్ కు సంకేతం.
మీరు అధికంగా అలసిపోతున్నారా? అలసట వల్ల షుగర్ కూడా రావచ్చు.
పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే షుగర్ వచ్చేసిందని కంగారు పడకుండా డాక్టర్‌ను సంప్రదించండి. నిజమో కాదో చెక్ చేయించుకోండి.
Skin care: 30 తర్వాత చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇవి చేస్తే చాలు!
Uric Acid: యూరిక్ యాసిడ్ లెవల్స్ తగ్గించే.. ఉత్తమైన యోగాసనాలు!
కిడ్నీల ఆరోగ్యం కోసం రోజూ ఎన్ని నీళ్లు తాగాలి? లేదంటే ప్రాణాలకే ముప్పు
Health: పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? ప్రోటీన్ లోపం ఉన్నట్లే!