పాదాల వాపు అనేది ప్రోటీన్ లోపం వల్ల వచ్చే ఒక పెద్ద సమస్య ఇది. కానీ తగినంత ప్రోటీన్ లేకపోవడంతో కణజాలాలలో ద్రవం పేరుకుపోయి వాపుకు దారితీస్తుంది.
ప్రోటీన్ లోపం వల్ల పిల్లలకు అలసట, బలహీనత, శరీరంలో శక్తి లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి.
ప్రోటీన్ లోపం లక్షణాలలో ఒకటి కొవ్వు కాలేయం. ఇది పేగుల్లో వచ్చే మార్పుల వల్ల రావచ్చు.
ప్రొటీన్ లోపం వల్ల జుట్టు రాలడం, రంగు మారడం, సన్నబడటం, చర్మంపై దద్దుర్లు, పొడిబారడం వంటివి సమస్యలు రావచ్చు.
ప్రోటీన్ లోపం వల్ల మీ పిల్లల ప్రవర్తనలో మార్పులు కనిపిస్తాయి. చిరాకు, ఆందోళన, నిర్లక్ష్యం, ఆసక్తి లేకపోవడం వంటివి గమనించవచ్చు.
ప్రోటీన్ లోపం వల్ల ఎదుగుదల మందగిస్తుంది. దీనివల్ల వారు బరువు తక్కువగా, పొట్టిగా ఉంటారు.
తగినంత ప్రోటీన్ లేని పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల ఆలస్యం అవుతుంది. వారి నేర్చుకునే సామర్థ్యం దెబ్బతింటుంది.