చియా సీడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం
చియా విత్తనాల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తాన్ని మరింత పలుచగా చేస్తాయి.
అలెర్జీ ఉన్నవాళ్లు చియా విత్తనాలు తినకపోవడమే మంచిది. లేకపోతే చర్మంపై దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలగవచ్చు.
చియా విత్తనాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారిలో కడుపునొప్పి, మలబద్ధకానికి కారణమవుతుంది.
గర్భిణులు, పాలిచ్చే తల్లులు డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే చియా సీడ్స్ తీసుకోవడం మంచిది.
ఇంట్లో ఈ వస్తువులను ఉంచితే ఏమౌతుందో తెలుసా?
నెయ్యిని రోజూ తింటే ఆరోగ్యానికి ఇంత మంచిదా
వీళ్లకు రాగి బాటిల్ నీళ్లు మంచివి కావు.. అస్సలు తాగకూడదు
రోజూ ఇవి తింటే ఎముకలు బలంగా మారడం పక్కా