పాలు, పెరుగు, జున్ను వంటి కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.
ఎముకలు, కండరాల ఆరోగ్యానికి విటమిన్ డి అవసరం.
ఆకుకూరలు, చేపలు, బెర్రీ పండ్లు వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారాలు తినాలి.
ఉప్పు, పంచదార, ప్రాసెస్ చేసిన ఆహారాలు, ధూమపానం, మద్యపానం వంటివి మానేయాలి.
బరువు పెరిగితే మోకాళ్ళ నొప్పులు వస్తాయి. బరువు తగ్గించుకోవాలి.
ఎముకలకు, శరీరానికి వ్యాయామం మంచిది.
రాత్రి బాగా నిద్రపోవాలి. నిద్ర కూడా ముఖ్యమే.
Fenugreek Water :మెంతి వాటర్ ను ఉదయాన్నే ఎందుకు తాగాలి అంటే
రోజూ ఇవి తాగితే మీ లివర్ ఆరోగ్యంగా ఉన్నట్లే
మందులను చల్ల నీళ్లతో వేసుకోవాలా, వేడి నీళ్లతో వేసుకోవాలా
ఫ్యాటీ లివర్ : ముఖం చూస్తేనే తెలిసిపోతుందా?