ప్రతి ఒక్క ఇంట్లో అల్యూమినియం గిన్నెలే ఎక్కువగా ఉంటాయి. కానీ వీటిని ఎక్కువగా వాడితే మతిమరుపు వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Image credits: AI Meta
Telugu
ప్లాస్టిక్
ప్లాస్టిక్ అస్సలు మంచిది కాదు. దీనిలో వేడి ఫుడ్ ను పెడితే దాని నుంచి బిస్ఫెనాల్ వంటి కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఇవి హార్మోన్లను దెబ్బతిని మన బ్రెయిన్ పై చాలా ప్రభావం పడుతుంది.
Image credits: Getty
Telugu
రూమ్ స్ప్రే
రూమ్ స్ప్రే వల్ల ఇంట్లో మంచి వాసన వస్తుంది. కానీ ఇది హానికరమైన కెమికల్స్ ను రిలీజ్ చేస్తుంది. దీన్ని పీల్చడం వల్ల మెమోరీ పవర్ తగ్గడం స్టార్ట్ అవుతుంది.
Image credits: social media
Telugu
పాత కార్పెట్
పాత కార్పెట్ పై దుమ్ము, దూళి, ఫంగస్, కెమికల్స్ గాలిలోకి విష పదార్థాలను రిలీజ్ చేస్తాయి. వీటిని పీల్చితే మన బ్రెయిన్ దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు.
Image credits: Pinterest
Telugu
జిప్ లాక్ బ్యాగ్
జిప్ లాక్ బ్యాగ్ లో కూడా స్నాక్స్ ను వేస్తుంటారు. కానీ ఇది జ్ఞాపకశక్తిని బలహీనపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Image credits: AI
Telugu
నాణ్యత తక్కువున్న పెయింట్
చౌకైన పెయింట్లలో సీసం వంటి కెమికల్స్ ఉంటాయి. ఇవి కూడా మెమోరీ పవర్ ను తగ్గిస్తాయట.
Image credits: Getty
Telugu
లైటింగ్
ఎక్కువ లేదా తక్కువ ప్రకాశం ఉన్న లైట్లు కళ్లను బాగా అలసిపోయేలా చేసి జ్ఞాపకశక్తిని ప్రభావితం చేస్తాయి.