Telugu

Blood Pressure: బీపీ సడన్‌గా డౌన్ అయిపోతే.. వెంటనే ఇలా చేయండి.

Telugu

ఉప్పు నీళ్ళు తాగండి

రక్తపోటు అకస్మాత్తుగా తగ్గితే ఉప్పు నీళ్ళు తాగాలి. ఇది శరీరంలో సోడియం స్థాయిలను పెంచుతుంది. దీని వలన రక్తపోటు పెరుగుతుంది.

Image credits: Getty
Telugu

చిప్స్

మీకు రక్తపోటు అకస్మాత్తుగా తగ్గితే.. చిప్స్ వంటి ఉప్పగా ఉండే ఆహారాలు తినవచ్చు. ఇది రక్తపోటును పెంచడంలో సహాయపడుతుంది.

Image credits: Pinterest
Telugu

స్వీట్లు

అకస్మాత్తుగా రక్తపోటు తగ్గితే ఏదైనా తీపి పదార్థాలు తింటే, రక్తపోటు పెరుగుతుంది.

Image credits: Our own
Telugu

డార్క్ చాక్లెట్

రక్తపోటు అకస్మాత్తుగా తగ్గితే.. డార్క్ చాక్లెట్ తినడం ద్వారా రక్తపోటును కొంతవరకు నియంత్రించవచ్చు. డార్క్ చాక్లెట్‌లో ఉండే ఫ్లేవనాయిడ్స్ రక్తనాళాలను సడలించి, బీపీ పెరుగుతుంది. 

Image credits: Getty
Telugu

తేనె, తులసి ఆకులు

తులసి ఆకులను నూరి, దానికి కొద్దిగా తేనె కలిపి, ఉదయం ఖాళీ కడుపుతో తిని, నీళ్ళు తాగండి. ఇది రక్తపోటును మెరుగుపరుస్తుంది.

Image credits: Getty
Telugu

గమనిక

తక్కువ రక్తపోటును మెరుగుపరచడానికి ఉప్పు, పొటాషియం, ఆకు కూరలు, బీట్ రూట్, తృణ ధాన్యాలను చేర్చుకోండి. అలాగే.. నీరు అధికంగా ఉండే ఆహారాలు తినండి.

Image credits: social media

Hormones : హార్మోన్లు బ్యాలెన్స్ అవ్వాలంటే.. ఈ సింపుల్ టిప్స్ ఫాలోకండి

Metabolic Rate : మెటబాలిజం పెరగాలంటే.. ఈ టిప్స్ ఫాలోకండి!

ఇవి రెగ్యులర్‌గా తింటే మీరు చాలా యంగ్‌గా మారిపోతారు

Hair Growth: ఇవి తింటే జుట్టు బాగా పెరుగుతుంది!