Health
మీ గుండెని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఇక్కడ కొన్ని నేచురల్ లైఫ్ స్టైల్ చిట్కాలు ఉన్నాయి.
పండ్లు, కూరగాయలు మీ ఆహారంలో ఎక్కువగా చేర్చుకోవడం వల్ల గుండె జబ్బుల రిస్క్ సులభంగా తగ్గించవచ్చు.
రోజుకి ఒక గంట వ్యాయామం చేస్తే గుండె జబ్బుల రిస్క్ తగ్గుతుంది. ఎముకలు బలంగా మారతాయి.
ఆరోగ్యకరమైన బరువుని మెయింటైన్ చేయడం వల్ల గుండె జబ్బుల రిస్క్ తగ్గుతుంది.
సిగరెట్ తాగితే రక్తపోటు, గుండె వేగం పెరిగి, గుండె పనిచేయకుండా పోతుంది. కాబట్టి వెంటనే ఆపేయండి.
మద్యం తాగితే గుండె జబ్బుల రిస్క్ పెరగడమే కాకుండా రక్తపోటును కూడా పెంచుతుంది.