30 రోజుల్లో బరువు తగ్గాలా? అయితే ఇలా చేయండి!

Health

30 రోజుల్లో బరువు తగ్గాలా? అయితే ఇలా చేయండి!

ఉదయం నిద్ర లేవగానే...

- ఒక గ్లాసు గోరువెచ్చని నీరు + నిమ్మరసం + తేనె (డీటాక్స్ కోసం)

- లేదా 1 గ్లాసు మెంతుల నీరు

ఉదయం బ్రేక్‌ఫాస్ట్

- 2 ఉడికించిన గుడ్లు లేదా పెసరట్టు

- లేదా ఓట్స్ పొంగలి / ఉప్మా / పెరుగుతో ఓట్స్

- 1 కప్పు పండ్లు (బొప్పాయి, ఆపిల్, అరటిపండు సగం)

మధ్యాహ్నం భోజనానికి ముందు

- గ్రీన్ టీ లేదా గోధుమ గడ్డి రసం

- 5-6 బాదం పప్పులు లేదా 1 పండు

మధ్యాహ్నం భోజనం

- 1-2 రోటీలు (గోధుమ పిండి) + 1 కప్పు పప్పు/పాలకూర

- సలాడ్

- 1 కప్పు పెరుగు

- లేదా బ్రౌన్ రైస్ + కూరగాయలు

సాయంత్రం స్నాక్స్

- గ్రీన్ టీ / గోరువెచ్చని నీరు + మఖానా / ఖర్జూరం / శనగలు

-  లేదా పండ్ల రసం (చక్కెర లేకుండా)

రాత్రి భోజనం

- 1 రోటీ + సూప్ + కూరగాయలు

- లేదా పండ్లు + సూప్

- కడుపు లైట్‌గా ఉండాలి.

పడుకునే ముందు

- 1 గ్లాసు గోరువెచ్చని పాలు (పసుపుతో)

- లేదా గ్రీన్ టీ / హెర్బల్ టీ

వ్యాయామం

  • ప్రతిరోజు కనీసం 30-45 నిమిషాలు నడవడం, యోగా లేదా కార్డియో చేయాలి.
  • ఉదయం లేదా సాయంత్రం సమయం కేటాయించండి.
  • జుంబా / డ్యాన్స్ లేదా స్కిప్పింగ్ సరదాగా చేయొచ్చు.

ఖాళీ కడుపుతో యాలకుల నీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Lemon Tea: ఈ సమస్యలు ఉన్నవాళ్లు లెమన్ టీ అస్సలు తాగకూడదు తెలుసా?

Thick Eyebrows: కనుబొమ్మలు ఒత్తుగా పెరగాలంటే రోజూ ఇవి చేయండి!

Hair care: జుట్టు బాగుండాలంటే ఇవి తినకపోవడమే మంచిది!