Health
కనుబొమ్మలు ఒత్తుగా ఉంటే చాలా అందంగా ఉంటారు. మీ కనుబొమ్మలు పల్చగా ఉంటే వీటిని ట్రై చేయండి.
కొబ్బరి నూనెను రోజూ రాత్రి పడుకునే ముందు కనుబొమ్మలకు రాసి మసాజ్ చేస్తే త్వరగా మంచి ఫలితం వస్తుంది.
ఈ నూనెలో విటమిన్ ఏ, ఈ ఉన్నాయి. ఈ నూనెను కనుబొమ్మలకు రాసి మసాజ్ చేస్తే ఒత్తుగా పెరుగుతాయి.
ఆముదం నూనెలో ఉండే ప్రోటీన్, కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు కనుబొమ్మలు ఒత్తుగా పెరగడానికి సహాయపడతాయి.
ఈ నూనెలో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. దీన్ని కనుబొమ్మలకు రాసి మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు కనుబొమ్మలకు నూనె రాసి ఉదయం కడగాలి. ఇలా చేస్తూ ఉంటేనే మంచి ఫలితాలు చూడవచ్చు.