పాల టీ కంటే లెమన్ టీ చాలా మంచిది. కానీ కొందరు తాగకూడదు. ఎవరు తాగకూడదో ఇక్కడ చూద్దాం.
పుల్లటి ఆహారం పడని వాళ్లు లెమన్ టీ తాగకూడదు. తాగితే ఒంట్లో చాలా సమస్యలు వస్తాయి.
అసిడిటీ సమస్య ఉన్నవాళ్లు లెమన్ టీ తాగకూడదు. తాగితే అసిడిటీ ఇంకా ఎక్కువవుతుంది.
తలనొప్పి ఉన్నవాళ్లు లెమన్ టీ తాగకూడదు. అది తలనొప్పిని ఇంకా పెంచుతుంది.
నిమ్మకాయలో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. మీకు పంటి నొప్పి ఉంటే లెమన్ టీ తాగకూడదు. తాగితే ఎనామిల్ పాడవుతుంది.
షుగర్, బీపీ లాంటి సమస్యలకు మందులు వేసుకునేవారు లెమన్ టీ తాగొద్దు. తాగితే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి.
Thick Eyebrows: కనుబొమ్మలు ఒత్తుగా పెరగాలంటే రోజూ ఇవి చేయండి!
Hair care: జుట్టు బాగుండాలంటే ఇవి తినకపోవడమే మంచిది!
Orange Juice: రోజూ ఆరెంజ్ జ్యూస్ తాగితే ఇన్ని లాభాలా?
షుగర్ పేషెంట్లు రోజూ ఉదయాన్నే ఈ ఆకులు తింటే ఎంత మంచిదో తెలుసా?