Telugu

Hair Growth: ఈ చిట్కాలు పాటిస్తే.. జుట్టు ఒత్తుగా పెరగడం ఖాయం

Telugu

కొబ్బరి నూనెతో మసాజ్

కొబ్బరి నూనె జుట్టు కుదుళ్లకు పోషణనిస్తుంది. వారంలో రెండు సార్లు మసాజ్ చేయాలి. ఇది రక్త ప్రసరణ మెరుగుపడి, జుట్టు బలంగా పెరుగుతుంది.

Image credits: Instagram
Telugu

పెరుగు, మెంతుల పేస్ట్

పెరుగు, మెంతుల పేస్ట్ జుట్టుకు పట్టించాలి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి, కొత్త జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

Image credits: Instagram
Telugu

ప్రోటీన్, బయోటిన్

జుట్టు పెరుగుదలకు గుడ్లు, డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలు, బి-విటమిన్ ఉన్న ఆహారం తీసుకోవాలి. ఇవి జుట్టుకు కావలసిన పోషకాలను అందిస్తాయి.

Image credits: Instagram
Telugu

కెమికల్ వద్దు

కెమికల్ ఉన్న షాంపూలు, కలర్స్, హీట్ స్టైలింగ్ టూల్స్ వాడటం వల్ల జుట్టు దెబ్బతింటుంది. అందుకే సహజ ఉత్పత్తులను వాడాలి.

Image credits: Instagram
Telugu

నీళ్లు ఎక్కువగా తాగండి

శరీరం హైడ్రేటెడ్ గా ఉంటే జుట్టుకు పోషణ అందుతుంది. రోజుకు 8-10 గ్లాసుల నీరు తాగాలి.

Image credits: Instagram
Telugu

మానసిక ఒత్తిడి

యోగా, ధ్యానం, నడక వంటివి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడి తగ్గితే జుట్టు బాగా పెరుగుతుంది.

Image credits: Instagram

Memory : పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే అద్బుత చిట్కాలు..

Weight Loss: సహజంగా బరువు తగ్గడానికి సహాయపడే సూపర్‌ఫుడ్స్..

మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా... విటమిన్ డి లోపించినట్టే!

Liver: లివర్‌ సమస్యలు ఉంటే.. ఈ లక్షణాలు కనిపిస్తాయట ..