మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా... విటమిన్ డి లోపించినట్టే!
health-life Jun 09 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
రోగనిరోధక శక్తి పై ప్రభావం
విటమిన్ డి తగ్గితే రోగనిరోధక శక్తి తగ్గి సీజన్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
Image credits: Getty
Telugu
ఎముకల బలహీనత
శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే.. కాల్షియం శోషణ తక్కువ అవుతుంది, దీనివల్ల ఎముకలు బలహీనపడతాయి. వివిధ ఎముకల సమస్యలు వస్తాయి.
Image credits: Getty
Telugu
కండరాల బలహీనత
విటమిన్ డి తగ్గితే కండరాల బలహీనత, నొప్పులు వస్తాయి.
Image credits: Getty
Telugu
డిప్రెషన్
విటమిన్ డి లోపం వల్ల డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక మార్పులు రావచ్చు. విటమిన్ డి తగ్గితే సెరోటోనిన్, మెలటోనిన్ ఉత్పత్తి తగ్గుతోంది. ఇది మానసిక స్థితి, నిద్రపై ప్రభావం చూపిస్తుంది.
Image credits: Getty
Telugu
జుట్టు రాలడం
జుట్టు రాలడానికి విటమిన్ డి స్థాయిలు తక్కువ ఉండటం కూడా ఓ కారణం. జుట్టు రాలడానికి పోషకాల లోపంతో పాటుగా ఒత్తిడి, ఆందోళనలు కూడా కారణం కావచ్చు.
Image credits: Getty
Telugu
ఎక్కువగా చెమట పట్టడం
ఎక్కువగా చెమట, గాయాలు త్వరగా మానకపోవడం విటమిన్ డి తగ్గిపోవడం కావచ్చు.
Image credits: Getty
Telugu
అలసట
విటమిన్ డి లోపం (deficiency) వల్ల అలసట ఎక్కువగా ఉంటుంది. విటమిన్ డి శరీరానికి చాలా అవసరం. ఇది ఎముకలు, కండరాలు, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu
గమనిక:
పైన చెప్పిన లక్షణాలు ఉంటే మీరే రోగ నిర్ధారణ చేసుకోకుండా డాక్టర్ ని సంప్రదించండి. ఆ తర్వాతే రోగ నిర్ధారణ చేయించుకోండి.