కడుపు నొప్పి, ఉబ్బరం, అజీర్ణం వంటి అనారోగ్య సమస్యలు కాలేయ అనారోగ్యానికి సంకేతాలు కావచ్చు.
ఎప్పుడూ అలసట అనేక వ్యాధుల లక్షణం అయినప్పటికీ, కాలేయ ఆరోగ్యం క్షీణించినప్పుడు తీవ్రమైన అలసట, నీరసం కలుగుతుంది.
కళ్ళలోని తెల్లటి భాగం లేత పసుపు రంగులోకి మారుతుంటే దానిని విస్మరించకూడదు. పసుపు కళ్ళు కామెర్లతో సహా అనేక కాలేయ వ్యాధుల లక్షణం కావొచ్చు.
పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే, స్వీయ వైద్యం చేయకుండా తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించండి.
జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారా ? ఈ వంటింటి చిట్కాలు మీ కోసమే..
Hair Growth: జుట్టు తెగ రాలిపోతుందా? ఈ టిప్స్ తో చెక్ పెట్టండి!
ఖర్జూరాన్ని పాలతో కలిపి తాగితే లాభాలేన్నో?
White Chia vs Black Chia Seeds: రెండింటిలో ఏవి ఆరోగ్యానికి మంచివి?