Memory : పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే అద్బుత చిట్కాలు..
health-life Jun 09 2025
Author: Rajesh K Image Credits:social media
Telugu
సరైన నిద్ర
పిల్లలకి ప్రతిరోజూ 8-10 గంటలు నిద్ర చాలా అవసరం. నిద్ర వల్ల మెదడుకి విశ్రాంతి దొరుకుతుంది. నేర్చుకున్న విషయం బాగా గుర్తుంటుంది.
Image credits: social media
Telugu
పోషకాహారం
బాదం, వాల్‌నట్స్, పండ్లు, ఆకుకూరలు, పప్పులు, పాలు వంటివి మెదడు అభివృద్ధికి సహాయపడే పోషకాలను అందిస్తాయి. రోజూ పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.
Image credits: social media
Telugu
ధ్యానం
ధ్యానం, యోగా, వ్యాయామాలు పిల్లల్లో ఏకాగ్రతను పెంచుతాయి. రోజుకు 5-10 నిమిషాల ధ్యానం చేస్తే చాలు.. చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
Image credits: social media
Telugu
రివిజన్
నేర్చుకున్న విషయాలను రోజూ కొద్దికొద్దిగా సమీక్షించుకోండి. పదే పదే చదవడం వల్ల నేర్చుకున్న విషయం ఎక్కువ కాలం గుర్తుంటుంది.
Image credits: social media
Telugu
ఆటలు
వర్డ్ పజిల్స్, పజిల్స్, చదరంగం, మెమరీ గేమ్స్ వంటి ఆటలు పిల్లల ఆలోచనా సామర్థ్యాన్ని పెంచుతాయి.