Telugu

Walking: మార్నింగ్ వాకింగ్ Vs ఈవినింగ్ వాక్.. మహిళలకు ఏది బెస్ట్?

Telugu

ఏ సమయం ఉత్తమం?

వాకింగ్‌కి ఉత్తమ సమయం అనేది ప్రతి ఒక్కరి వ్యక్తిగత ప్రాధాన్యతలు, జీవనశైలి, ఆరోగ్య లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. 

Image credits: freepik
Telugu

మార్నింగ్ వాకింగ్

బరువు తగ్గించుకోవాలనుకునే వారు, రోజంతా యాక్టివ్‌గా ఉండాలనుకునే వారు మార్నింగ్ వాకింగ్‌కి ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. 

Image credits: freepik
Telugu

ఈవినింగ్ వాకింగ్

రోజంతా ఏర్పడిన మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు, హాయిగా నిద్రపోవాలనుకునే వారికి  ఈవినింగ్ వాకింగ్ ఎంతో మేలు చేస్తుంది

Image credits: Getty
Telugu

ఖాళీ కడుపుతో వాకింగ్

ఉదయం ఖాళీ కడుపుతో వాకింగ్ చేయడం వల్ల శరీరంలోని నిల్వ కొవ్వు వేగంగా కరుగుతుంది. ఎందుకంటే ఆ సమయంలో శరీరం ప్రత్యక్షంగా ఫ్యాట్‌నే ఎనర్జీగా ఉపయోగిస్తుంది

Image credits: freepik
Telugu

మెదడుకు మేలు

ఉదయం వాకింగ్ చేయడం ద్వారా మానసిక స్థితి స్థిరంగా ఉండి, రోజంతా ఫోకస్‌తో పనిచేయగలగడం సాధ్యమవుతుంది.

Image credits: freepik
Telugu

కొత్త ఉత్సాహం

మార్నింగ్ వాకింగ్‌ మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. దాని ప్రభావం మీ ఆలోచనలపై, పనితీరుపై స్పష్టంగా కనిపిస్తుంది

Image credits: freepik
Telugu

కండరాల బలోపేతం

సాయంత్రం వరకు కండరాల బలం, పనితీరు గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. అందువల్ల  ఈవినింగ్ వాకింగ్ బాడీ ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రయోజనకరం. 

Image credits: Getty
Telugu

రాత్రి నడక

రాత్రి భోజనం తర్వాత కొద్దిసేపు నడిచితే జీర్ణక్రియ మెరుగవుతుంది. ఇది ఆహారాన్ని సులభంగా జీర్ణించేందుకు, జీవక్రియను సక్రమంగా నిర్వహించేందుకు సహాయపడుతుంది. 

Image credits: Getty

Constipation Relief: మలబద్ధకంతో ఇబ్బంది పెడుతుందా? ఈ చిట్కాలు మీకోసమే!

HEALTH CARE: ఇలా చేసి చూడండి.. చిటికలో నోటి పూత మాయం !

Lip care: పగిలిన పెదాలు మృదువుగా మారాలంటే ఇలా చేయండి!

Diabetes Diet: బ్లడ్ షుగర్‌ని బ్యాలెన్స్ చేసే ఫ్రూట్స్!