Telugu

Diabetes Diet: బ్లడ్ షుగర్‌ని బ్యాలెన్స్ చేసే ఫ్రూట్స్!

Telugu

బెర్రీ పండ్లు

స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్‌బెర్రీ వంటి పండ్లు తక్కువ గ్లైసెమిక్ సూచిక కలిగి ఉంటాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉండటంతో రక్తంలో షుగర్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి.  

Image credits: Getty
Telugu

కివీ

కివీ పండు తక్కువ గ్లైసెమిక్ సూచిక కలిగి ఉండి, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు వీటిని నిరభ్యంతరంగా తినవచ్చు. ఇది  జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

Image credits: Getty
Telugu

ఆపిల్

ఆపిల్‌లో ఉన్న ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. అందువల్ల ఇది డయాబెటిస్ ఉన్నవారు కూడా తినవచ్చు.  

Image credits: Getty
Telugu

అవకాడో

అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండటంతో పాటు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నిలకడగా ఉంచడంలో సహాయపడుతుంది.  

Image credits: Getty
Telugu

ఆరెంజ్

ఆరెంజ్  గ్లైసెమిక్ సూచిక సుమారు 40 మాత్రమే,  ఇందులో కేలరీలు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. దీని వల్ల డయాబెటిస్ ఉన్నవారు మితంగా తినవచ్చు.

Image credits: Getty
Telugu

చెర్రీ

చెర్రీ తక్కువ గ్లైసెమిక్ సూచిక కలిగి ఉండి, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది, కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు చెర్రీలను తినవచ్చు.

Image credits: Getty
Telugu

జామకాయ

జామకాయ (Guava)లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు జామకాయను నిర్భయంగా తినవచ్చు

Image credits: Getty

Hemoglobin: మీ రక్తంలో హిమోగ్లోబిన్ పెరగాలంటే.. ఈ ఐదు జ్యూసులు తాగండి!

ఫ్యాటీ లివర్ ఉన్నవారు తినకూడనివి ఇవే

మెగ్నీషియం ఎక్కువగా లభించే రిచ్ ఫుడ్స్ ఇవే..!

Health Tips: ఉక్కులాంటి ఎముకల కోసం.. ఈ ఆహారం తప్పనిసరి !