నారింజ గింజలు నానబెట్టిన నీళ్ళు ఉదయాన్నే తాగితే బొడ్డు కొవ్వు తగ్గుతుంది.
అల్లం టీ ఉదయాన్నే తాగితే జీర్ణక్రియ బాగుంటుంది, క్యాలరీలు తగ్గడమే కాకుండా బొడ్డు కొవ్వు తగ్గుతుంది.
యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే గ్రీన్ టీ తాగితే బొడ్డు కొవ్వు తో పాటుగా బరువు తగ్గుతాయి.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మరసం తేనె కలిపి తాగితే బొడ్డు కొవ్వు, బరువు తగ్గుతాయి.
ఉసిరి రసం తాగితే కూడా బొడ్డు కొవ్వు తగ్గుతుంది.
జీర్ణక్రియ మెరుగుపడి, బొడ్డు కొవ్వు, బరువు తగ్గడానికి మెంతుల నీళ్ళు తాగడం మంచిది.
జీలకర్రలో నారలు ఎక్కువ. ఇవి ఆకలి తగ్గించి, కొవ్వు పేరుకుపోకుండా చేస్తాయి. జీలకర్ర నీళ్ళలో క్యాలరీలు కూడా తక్కువ.