బర్గర్‌లోని అనారోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.
ఫ్రెంచ్ ఫ్రైస్లో కూడా అనారోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఇవి కూడా కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.
కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే వైట్ బ్రెడ్ ఎక్కువగా తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
ప్యాక్ చేసిన ఆహారాలలోని అనారోగ్యకరమైన కొవ్వు కూడా కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం అవుతుంది.
బేకన్, హాట్ డాగ్స్ వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలలోని సోడియం, సంతృప్త కొవ్వులు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి.
బీఫ్, పంది మాంసం, మటన్ వంటి ఎర్ర మాంసంలో ఉండే శాచురేటెడ్ ఫ్యాట్ కొలెస్ట్రాల్ పెరగడానికి కారణమవుతుంది.
కొవ్వు, సోడియం వంటివి ఎక్కువగా ఉండటం వల్ల నూనెలో వేయించిన ఆహారాలు కూడా కొలెస్ట్రాల్ పెంచుతాయి.
చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు, పానీయాలు తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
పేస్ట్రీ, కేక్, కుకీస్ వంటి వాటిలో కొవ్వు, చక్కెర, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి తింటే కొలెస్ట్రాల్ త్వరగా పెరుగుతుంది.