మెంతుల నీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఉదయం ఖాళీ కడుపుతో మెంతుల నీరు తాగడం వల్ల బ్లడ్ షుగర్ తగ్గుతుంది.
ఫైబర్‌తో నిండిన ఉసిరి జ్యూస్‌ను ఉదయాన్నే తాగితే, రక్తంలో షుగర్ స్థాయిలు సహజంగా నియంత్రణలో ఉంటాయి.
ఫైబర్ అధికంగా ఉండే చియా గింజల నీటిని ప్రతిరోజూ తాగడం వల్ల రక్తంలో షుగర్ స్థాయిని సహజంగా నియంత్రించవచ్చు.
యాంటీఆక్సిడెంట్లు అధికంగాా ఉండే గ్రీన్ టీ తాగడం వల్ల బ్లడ్ షుగర్ స్థాయిలను సహజంగా తగ్గించుకోవచ్చు
ప్రతి రోజు తులసి నీటిని తాగితే రక్తంలోని చక్కెర స్థాయిలను సహజంగా నియంత్రించవచ్చు.
డయాబెటిస్ పేషంట్స్ రోజూ ఖాళీ కడుపుతో కలబంద రసం తాగితే చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో నిండిన బార్లీ నీరు బ్లడ్ షుగర్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
Coconut Water: కొబ్బరి నీళ్లు తాగాక వెంటనే తినకూడని ఫుడ్స్!
Hair Care: వర్షాకాలంలో జుట్టు రాలుతుందా ? డైట్‌లో ఈ ఫుడ్ చేర్చుకోండి!
Walking: మార్నింగ్ వాకింగ్ Vs ఈవినింగ్ వాక్.. మహిళలకు ఏది బెస్ట్?
Constipation Relief: మలబద్ధకంతో ఇబ్బంది పెడుతుందా? ఈ చిట్కాలు మీకోసమే!