ఈ అలవాట్ల వల్లే చిన్న వయసులోనే గుండెపోటు!

Health

ఈ అలవాట్ల వల్లే చిన్న వయసులోనే గుండెపోటు!

Image credits: Getty
<p>ప్రస్తుత లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ తో యువతలో బీపి, కొలెస్ట్రాల్ పెరుగుతున్నాయి. ఇవి గుండె జబ్బులకు దారితీస్తాయి.</p>

లైఫ్ స్టైల్

ప్రస్తుత లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ తో యువతలో బీపి, కొలెస్ట్రాల్ పెరుగుతున్నాయి. ఇవి గుండె జబ్బులకు దారితీస్తాయి.

Image credits: Getty
<p>అధిక ఒత్తిడి వల్ల బ్లడ్ షుగర్ పెరుగుతోంది. ఇది రక్తనాళాలను దెబ్బతీస్తుంది. ధమనులలో కొవ్వు పేరుకుపోయి అడ్డంకులు సృష్టిస్తుంది.</p>

బ్లడ్ షుగర్

అధిక ఒత్తిడి వల్ల బ్లడ్ షుగర్ పెరుగుతోంది. ఇది రక్తనాళాలను దెబ్బతీస్తుంది. ధమనులలో కొవ్వు పేరుకుపోయి అడ్డంకులు సృష్టిస్తుంది.

Image credits: Getty
<p>అధిక బరువు గుండె జబ్బులకు ఒక కారణం. మద్యం, అతిగా తినడం లాంటివి గుండె జబ్బులకు దారితీస్తాయి.</p>

అధిక బరువు

అధిక బరువు గుండె జబ్బులకు ఒక కారణం. మద్యం, అతిగా తినడం లాంటివి గుండె జబ్బులకు దారితీస్తాయి.

Image credits: Getty

స్మోకింగ్

యువతలో గుండెపోటుకు దారితీసే ప్రధాన కారణాల్లో స్మోకింగ్ ఒకటి. సిగరెట్ పొగలోని రసాయనాలు ధమనుల్లో రక్తం గడ్డకట్టేలా చేస్తాయి.

Image credits: freepik

రెడ్ మీట్

రెడ్ మీట్, ప్రాసెస్డ్ ఫుడ్, అధిక చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్ లాంటివి కొలెస్ట్రాల్ పెరగడానికి, ధమనులలో అడ్డంకులు ఏర్పడటానికి దారితీస్తాయి.

Image credits: Getty

ఫాస్ట్ ఫుడ్ మానేయండి

ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తినడం మానేయడం వల్ల గుండె జబ్బుల నుంచి తప్పించుకోవచ్చు.

Image credits: Freepik

Uric Acid Relief: యూరిక్ యాసిడ్‌ను తగ్గించే అద్భుత పండు ఇదే

మీ కిడ్నీలు పాడైపోతున్నాయా? ఇదిగో సంకేతం

కాకరకాయ జ్యూస్.. షుగర్ మటాష్!

పాదాలు.. మీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్తాయి.?