Telugu

వర్షాకాలంలో వచ్చే వ్యాధులకు ఇలా చెక్ పెట్టండి!

Telugu

జలుబు

చలి ఎక్కువైనప్పుడు జలుబు చేయడం సహజం. ముక్కు కారడాన్ని నివారించడానికి పుదీనా టీ తాగడం మంచిది.

Image credits: Getty
Telugu

గొంతు నొప్పి

వర్షాకాలంలో తరచుగా వచ్చే సమస్య గొంతు నొప్పి. దీన్ని తగ్గించుకోవడానికి అల్లం టీ తాగడం మంచిది. దీనిలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు గొంతు నొప్పిని తగ్గిస్తాయి.

Image credits: Getty
Telugu

దగ్గు

కఫం, బాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల దగ్గు వస్తుంది. దీన్ని నివారించడానికి అల్లం టీ తాగడం మంచిది.

Image credits: Getty
Telugu

తలనొప్పి

జ్వరం, దగ్గు వచ్చినప్పుడు తలనొప్పి కూడా వస్తుంది. తలనొప్పి తగ్గించుకోవడానికి గ్రీన్ టీ తాగవచ్చు.

Image credits: Getty
Telugu

జీర్ణ సమస్యలు

టైంకి భోజనం చేస్తేనే జీర్ణక్రియ సరిగ్గా ఉంటుంది. నిర్ణీత సమయాల్లో భోజనం చేయడానికి ప్రయత్నించండి.

Image credits: Getty
Telugu

డీ హైడ్రేషన్

సాధారణంగా వర్షాకాలంలో నీరు తక్కువగా తాగుతుంటారు. కానీ సరైన మోతాదులో నీరు తాగకపోతే డీహైడ్రేషన్ సమస్య రావచ్చు.  

Image credits: Getty
Telugu

గమనిక

ఆరోగ్య నిపుణుల సలహా తీసుకున్న తర్వాత ఆహారంలో మార్పులు చేసుకోవడం మంచిది. 

Image credits: Getty

Eye health: కంటి చూపు బాగుండాలంటే ఈ చిట్కాలు ఫాలో కావాల్సిందే!

Health Tips: మగవారిలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు అశ్రద్ధ చేయవద్దు!

Stress Relief Foods: వీటిని తింటే ఒత్తిడి ఇట్టే తగ్గిపోతుంది!

Health Tips: లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే తాగాల్సిన డ్రింక్స్ ఇవే!