బీ అలర్ట్ : ఆ తప్పిదాల వల్ల స్కిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం!
health-life May 07 2025
Author: Rajesh K Image Credits:freepik
Telugu
UV కిరణాల ప్రభావం
ఉదయం 10 నుండి సాయంత్రం 4 వరకు సూర్యకాంతిలో UV కిరణాలు చర్మ కణాల DNAని దెబ్బతీసి క్యాన్సర్ కు దారితీస్తాయి.
Image credits: pinterest
Telugu
సన్‌స్క్రీన్
సన్‌స్క్రీన్ లోషన్స్ పెట్టుకోకుండా లేకుండా బయటకు వెళ్తే సూర్యుని UV కిరణాలు నేరుగా చర్మం పడుతాయి. దీని వల్ల చర్మానికి నష్టం కలిగి మెలనోమా వంటి చర్మ క్యాన్సర్ వస్తుంది.
Image credits: pinterest
Telugu
ఆర్టిఫిషియల్ టానింగ్
ఆర్టిఫిషియల్ టానింగ్ లో UV కిరణాలను ఉపయోగిస్తారు. ఈ UV కిరణాలకు ఎక్కువసేపు పడితే.. చర్మం కాలిన గాయాలు, ముడతలు, వృద్ధాప్యానికి గురవుతుంది. చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.
Image credits: Freepik
Telugu
నాసిరకం సౌందర్య సాధనాలు
నాసిరకం లేదా నకిలీ సౌందర్య సాధనాలు చర్మ కణాలను దెబ్బతీసి క్యాన్సర్ కు దారితీస్తాయి.
Image credits: freepik
Telugu
వంశపారంపర్య కారణాలు
కుటుంబంలో ఎవరికైనా చర్మ క్యాన్సర్ ఉంటే.. ముఖ్యంగా తెల్లటి చర్మం ఉన్నవారికి వచ్చే అవకాశం ఉంది.
Image credits: pinterest
Telugu
చర్మం పైన మచ్చలు
చర్మంపై మచ్చలు, పుట్టుమచ్చల రంగు లేదా ఆకారం మారితే అది చర్మ క్యాన్సర్ లక్షణం కావచ్చు.