ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నారా ? సూపర్ ఫుడ్ తో వెంటనే చెక్ పెట్టేయండ
health-life May 07 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
బెర్రీ పండ్లు
యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే బెర్రీ పండ్లు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను నివారించడంలో సహాయపడతాయి.
Image credits: Getty
Telugu
ఓట్స్
ఫైబర్ అధికంగా ఉండే ఓట్స్‌ను తినడం ఆర్థరైటిస్ ఉన్నవారికి మంచిది. ఆర్థరైటిస్ ఉన్నవారికి మంటను తగ్గించడంలో ఓట్స్ సహాయపడతాయి. అలాగే శరీర బరువును నియంత్రించడంలో సహాయపడతాయి.
Image credits: Getty
Telugu
మసాలా దినుసులు
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన వెల్లుల్లి, అల్లం, పసుపు వంటి మసాలా దినుసులు రుమటాయిడ్ ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడంలో సహయపడుతాయి.
Image credits: Pinterest
Telugu
చేపలు
ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే సాల్మన్ వంటి చేపలు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను నివారించడంలో సహాయపడతాయి.
Image credits: Getty
Telugu
వాల్‌నట్స్
వాల్‌నట్స్‌లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి.
Image credits: Getty
Telugu
సిట్రస్ పండ్లు
విటమిన్ సి, డి అధికంగా ఉండే నారింజ, నిమ్మ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లు ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి.
Image credits: Getty
Telugu
ఆకుకూరలు
విటమిన్ ఎ, సి అధికంగా ఉండే పాలకూర, బ్రోకలీ వంటి ఆకుకూరలు ఆర్థరైటిస్‌ను ఉపశమాన్ని కలిగిస్తాయి.