Telugu

దాల్చిన చెక్క పాలతో.. ఇన్ని అద్బుతమైన ప్రయోజనాలున్నాయా?

Telugu

సరైన విశ్రాంతి

దాల్చిన చెక్క పాలు కండరాల ఉద్రిక్తతను తగ్గించి, శరీరానికి ప్రశాంతతను కలిగిస్తుంది. సరిగ్గా నిద్రపోవడానికి సహకరిస్తోంది.  

Image credits: FREEPIK
Telugu

అలెర్జీని తగ్గిస్తోంది.

దాల్చిన చెక్కలో అలెర్జీ నిరోధకాలు ఉండటం వల్ల దీర్ఘకాలిక వాపు, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. 

Image credits: Getty
Telugu

షుగర్ లెవల్ కంట్రోల్

టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు దాల్చిన చెక్క పాలు తాగితే రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి.

Image credits: Freepik
Telugu

వృద్ధాప్య ఛాయలు దూరం

దాల్చిన చెక్కలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ తో పోరాడి వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి.

Image credits: Pinterest
Telugu

సరైన నిద్ర

రాత్రి పడుకునే ముందు దాల్చిన చెక్క పాలు తాగితే, మంచి నిద్ర పడుతుంది.

Image credits: Getty
Telugu

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

దాల్చిన చెక్కలో యాంటీఆక్సిడెంట్లు, అలెర్జీ నిరోధకాలు, పాలలో విటమిన్లు, ఖనిజాలు ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Image credits: Getty
Telugu

దాల్చిన చెక్క పాలు తయారీ

ఒక కప్పు పాలను తక్కువ మంట మీద వేడి చేయాలి. అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి 5 నిమిషాలు మరిగించాలి, అందులో రుచి కోసం తేనె లేదా చిటికెడు పసుపు వేసుకోవచ్చు.

Image credits: Getty

ఆస్తమాతో బాధపడేవారు ఈ 7 అస్సలు తినొద్దు

వేసవిలో ఈ ఆహారాలు అస్సలు తినకండి

Hair Growth: జుట్టు బాగా పెరగాలంటే ఇవి తింటే చాలు..!

జుట్టు బలం కోసం సూపర్ ఫుడ్స్.. వీటిని తింటే ఒత్తుగా పెరుగుతుందట!