కడుపు ఉబ్బరం, నొప్పి, అసౌకర్యం వంటివి ఫ్యాటీ లివర్ లక్షణాలు.
ఫ్యాటీ లివర్ వల్ల నీరసం కూడా రావచ్చు.
కడుపులో నీరు చేరడం, బరువుగా అనిపించడం కూడా ఫ్యాటీ లివర్ లక్షణం.
చేతులు, కాళ్లు, ముఖం వాపు కూడా ఫ్యాటీ లివర్ లక్షణం కావచ్చు.
చర్మంపై దురద రావడం కూడా ఫ్యాటీ లివర్ లక్షణం కావచ్చు.
మూత్రం రంగు మారడం కూడా ఫ్యాటీ లివర్ లక్షణం కావచ్చు.
అకారణంగా బరువు తగ్గడం కూడా ఫ్యాటీ లివర్ లక్షణం కావచ్చు.
ఈ లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించడం మంచిది.
Diabetes: ఉదయాన్నే ఈ జ్యూస్ తాగితే.. మీ షుగర్ ఇట్టే కంట్రోల్
Coconut Water: కొబ్బరి నీళ్లు తాగాక వెంటనే తినకూడని ఫుడ్స్!
Hair Care: వర్షాకాలంలో జుట్టు రాలుతుందా ? డైట్‌లో ఈ ఫుడ్ చేర్చుకోండి!
Walking: మార్నింగ్ వాకింగ్ Vs ఈవినింగ్ వాక్.. మహిళలకు ఏది బెస్ట్?