Telugu

వంట చేసేటప్పుడు ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు!

Telugu

అల్యూమినియం పాత్రలు

అల్యూమినియం పాత్రలో వంట చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఆమ్ల గుణాలున్న ఆహారాలను అల్యూమినియం పాత్రలో వండడం మంచిదికాదు. 

Image credits: Getty
Telugu

తొక్క తీసేటప్పుడు..

క్యారెట్, బంగాళదుంప వంటి వాటి తొక్కలో చాలా పోషకాలు ఉంటాయి. కాబట్టి తొక్క ఎక్కువగా తీయకూడదు.

Image credits: Getty
Telugu

నూనె మళ్లీ వాడితే..

ఒకసారి వాడిన నూనె మళ్లీ వాడటం ఆరోగ్యానికి మంచిది కాదు.  

Image credits: Getty
Telugu

గంజి నీళ్లు

గంజి నీళ్లను చాలామంది పారబోస్తుంటారు. కానీ ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

Image credits: Getty
Telugu

కూరగాయలు

కూరగాయలను ఎక్కువగా ఉడికించడం వల్ల వాటిలోని పోషకాలు నశిస్తాయి.  

Image credits: Getty
Telugu

ఎక్కువ వేడి చేయకండి

ఒకే ఆహారాన్ని చాలాసార్లు వేడి చేసి తినడం మంచిది కాదు. పదే పదే వేడి చేయడం వల్ల ఆహారంలోని పోషకాలు నశిస్తాయి.  

Image credits: Getty
Telugu

నూనె వాడకం

ఎక్కువ నూనె లేదా నెయ్యి వాడకం మంచిది కాదు. ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది.  

Image credits: Getty

ఈ లక్షణాలను అశ్రద్ధ చేస్తే.. లివర్ దెబ్బతింటుంది జాగ్రత్త!

Diabetes: ఉదయాన్నే ఈ జ్యూస్ తాగితే.. మీ షుగర్ ఇట్టే కంట్రోల్‌

Coconut Water: కొబ్బరి నీళ్లు తాగాక వెంటనే తినకూడని ఫుడ్స్!

Hair Care: వర్షాకాలంలో జుట్టు రాలుతుందా ? డైట్‌లో ఈ ఫుడ్ చేర్చుకోండి!