Telugu

ఫ్యాటీ లివర్ : ముఖం చూస్తేనే తెలిసిపోతుందా?

Telugu

ముఖంలో వాపు

ముఖంలో నీరు లేదా వాపు ఫ్యాటీ లివర్ వ్యాధి లక్షణం కావచ్చు.

Image credits: Getty
Telugu

కళ్లు పసుపు రంగులోకి మారడం..

కళ్ళు, చర్మం పసుపు రంగులోకి మారడం కూడా  ఫ్యాటీ లివర్ వ్యాధి లక్షణం కావచ్చు.

Image credits: Getty
Telugu

చర్మం దురద

చర్మం దురద ఫ్యాటీ లివర్ వ్యాధి లక్షణం కావచ్చు.

Image credits: Getty
Telugu

ముఖంలో ఎరుపు

ఫ్యాటీ లివర్ వ్యాధి లక్షణంగా ముఖంలో ఎరుపు కనిపించవచ్చు.

Image credits: Getty
Telugu

ఇతర లక్షణాలు:

కడుపులో నొప్పి, వాపు, బరువుగా అనిపించడం వంటివి ఫ్యాటీ లివర్ వ్యాధికి సంకేతాలు కావచ్చు.

Image credits: Getty
Telugu

చేతులు, కాళ్ళు వాపు

చేతులు, కాళ్ళు వాపు కూడా ఫ్యాటీ లివర్ వ్యాధి లక్షణం కావచ్చు.

Image credits: Getty
Telugu

మూత్రం రంగు మారడం

మూత్రం రంగు మారడం కూడా లివర్ సమస్యలకు సంకేతం.

Image credits: Freepik
Telugu

బరువు తగ్గడం

అకారణంగా బరువు తగ్గడం, వాంతులు, ఆకలి లేకపోవడం వంటివి అశ్రద్ధ చేయకూడదు.

Image credits: freepik
Telugu

గమనిక:

ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి.

Image credits: Getty

రోజూ మర్చిపోకుండా కప్పు పెరుగు తిన్నారంటే మీకు ఈ సమస్యలే రావు

చాయ్ ఎక్కువ తాగితే ఈ సమస్యలు రావడం పక్కా

జెర్రి కుడితే వెంటనే ఏం చేయాలో తెలుసా?

ఇలా చేస్తే 40 ఏండ్లు వచ్చినా మోకాళ్ల నొప్పులు మాత్రం రావు