Telugu

రోజూ మర్చిపోకుండా కప్పు పెరుగు తిన్నారంటే మీకు ఈ సమస్యలే రావు

Telugu

కాల్షియం

 కప్పు పెరుగు మనకు ఒక రోజుకు అవసరమైన కాల్షియం అవసరంలో 49 శాతం తీరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

Image credits: Pinterest
Telugu

ఇమ్యూనిటీ పవర్

పెరుగులో జింక్, ప్రోబయోటిక్స్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచడానికి బాగా సహాయపడతాయి. 

Image credits: interest
Telugu

బలమైన ఎముకలు

పెరుగు మన ఎముకల్ని బలంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాదు దీన్ని తింటే ఎండాకాలంలో శరీరం చల్లగా ఉంటుంది. 

Image credits: freepik
Telugu

బలమైన కండరాలు

 పెరుగులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన కండరాలను బలంగా చేస్తాయి. అలాగే ఆకలిని కంట్రోల్ చేస్తాయి. 

Image credits: Pixabay
Telugu

జీర్ణవ్యవస్థ

పెరుగును తింటే జీర్ణవ్యవస్థ కూడా మెరుగ్గా పనిచేస్తుంది. దీనిలో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణ సమస్యల్ని తగ్గించడానికి సహాయపడతాయి. 

Image credits: Getty
Telugu

జుట్టు, చర్మ ఆరోగ్యానికి

కప్పు పెరుగును తినడం వల్ల మన చర్మం, జుట్టు ఆరోగ్యంగా మెరిసిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఇది చర్మ, జుట్టు సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. 

Image credits: Getty
Telugu

గుండె ఆరోగ్యం

పెరుగును తింటే శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అలాగే బీపీ నియంత్రణలో ఉంటుంది. దీనివల్ల మీ గుండె హెల్తీగా, ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటుంది. 

Image credits: Social Media

చాయ్ ఎక్కువ తాగితే ఈ సమస్యలు రావడం పక్కా

జెర్రి కుడితే వెంటనే ఏం చేయాలో తెలుసా?

ఇలా చేస్తే 40 ఏండ్లు వచ్చినా మోకాళ్ల నొప్పులు మాత్రం రావు

ఇంట్లో చేసిన ఈ డ్రింక్ తాగితే బాగా జీర్ణమవుతుంది.. ఉబ్బరం తగ్గుతుంది