Health

5 సెకన్లలోనే లంగ్ క్యాన్సర్ టెస్ట్.. మీరే చేసుకోవచ్చు

Image credits: Getty

తీవ్ర సమస్యగా ఊపిరితిత్తుల క్యాన్సర్

ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణ క్యాన్సర్లలో ఒకటి. 2020లో 2.2 మిలియన్ల కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది క్యాన్సర్ సంబంధిత మరణాలకు ప్రధాన కారణంగా మారింది.

Image credits: Getty

చికిత్స ఆలస్యమైతే ప్రమాదమే

ఈ క్యాన్సర్ వల్ల ఎక్కువ మంది చనిపోవడానికి ప్రధాన మరణం ఆలస్యంగా చికిత్స చేయడమే.

Image credits: Getty

డైమండ్ ఫింగర్ టెస్ట్

మీకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదం ఉందో లేదో గుర్తించాలనుకుంటున్నారా? అయితే డైమండ్ ఫింగర్ టెస్ట్ చేయండి. ఇది సులభంగా ఇంట్లోనే చేయవచ్చు.

Image credits: Getty

పరీక్ష ఎలా చేయాలి

డైమండ్ ఫింగర్ టెస్ట్ చేయడానికి మీ బొటన వేలు, చూపుడు వేలును కలపండి. ఖాళీ లేకపోతే ఇది finger clubbingని సూచిస్తుంది. ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్‌ రావడానికి ఓ సంకేతం.

Image credits: సోషల్ మీడియా

ఫింగర్ క్లబింగ్ సూచించేది ఏమిటి?

క్యాన్సర్ రీసెర్చ్ UK ప్రకారం నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ ఉన్న 35% కంటే ఎక్కువ మంది వ్యక్తులలో ఫింగర్ క్లబింగ్ గుర్తించారు. ఇది ఊపిరితిత్తులలో సమస్యలను సూచించింది.

Image credits: Getty

లక్షణాల గురించి తెలుసుకోండి

3 వారాల కంటే ఎక్కువ కాలం దగ్గు ఉండటం, ఛాతీ పెరగడం, శ్వాస ఆడకపోవడం, దగ్గుతున్నప్పుడు రక్తం పడటం, ఆకలి లేకపోవడం ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు. 

Image credits: Getty

ఇతర లక్షణాలు ఏమిటి?

ముఖం, మెడ వాపు, శ్వాసలో ఇబ్బంది, మింగడంలో ఇబ్బంది కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ సంకేతాలు కావచ్చు.

Image credits: Getty

క్యాన్సర్ కారణాలు

ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రధాన కారణాలు స్మోకింగ్, పొల్యూషన్, వారసత్వం, HIV సోకడం మొదలైనవి. 

Image credits: Getty

నివారణ చర్యలు

ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను నివారించడానికి ధూమపానం మానేయడం చాలా ముఖ్యం. నారింజ, ద్రాక్ష, పీచెస్, క్యారెట్ వంటి ఆహారాలు సహాయపడతాయి.

Image credits: Getty

కాలుష్యాన్ని నివారించండి

కాలుష్య కాలంలో మాస్క్ ధరించడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ క్యాన్సర్ ను తరిమికొట్టండి. 

Image credits: Getty
Find Next One