Health

మిరియాలను తింటే ఏమౌతుందో తెలుసా

Image credits: Getty

జీర్ణ సమస్యలకు చెక్

మిరియాలు మన జీర్ణవ్యవస్థకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని తింటే మలబద్దకం, గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. 

Image credits: Getty

రోగనిరోధక శక్తి పెంచుతుంది

మిరియాల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి బాగా సహాయపడుతుంది. 

Image credits: Getty

కీళ్లనొప్పుల నివారణ

మిరియాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి మెండుగా ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులను, వాపును తగ్గించడానికి బాగా సహాయపడతాయి. 

Image credits: Getty

ఆస్తమా నుంచి ఉపశమనం

మిరియాల్లో యాంటీ ఇన్న్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలుంటాయి. ఇవి ఆస్తమా లక్షణాలను తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. 

Image credits: Getty

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

బరువు తగ్గాలనుకునేవారికి కూడా నల్ల మిరియాలు మంచి ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని తింటే శరీరంలో కేలరీలు తగ్గుతాయి. మీరు హెల్తీగా బరువు తగ్గుతారు. 

Image credits: Getty

శ్వాసకోశ సమస్యలకు ఉపశమనం

మిరియాలను తినడం వల్ల దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలు చాలా తొందరగా తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. 

 

Image credits: Getty

చిగుళ్ల సమస్యల నివారణ

మిరియాల్లో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చిగుళ్లు, పంటి నొప్పి వంటి సమస్యలను తగ్గించడానికి కూడా ఎంతో సహాయపడుతుంది. 

Image credits: pexels
Find Next One