Telugu

గ్రీన్‌ టీ ని తెగ తాగేస్తున్నారా ? ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే..

Telugu

గ్రీన్ టీ

యాంటీఆక్సిడెంట్లతో నిండిన గ్రీన్ టీ తాగడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించుకోవచ్చు.

Image credits: Getty
Telugu

గుండె ఆరోగ్యానికి మేలు

గ్రీన్ టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. గ్రీన్ టీలో పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Image credits: Getty
Telugu

ఫ్యాటీ లివర్ నివారణ

యాంటీఆక్సిడెంట్లతో కూడిన గ్రీన్ టీ తాగడం వల్ల ఫ్యాటీ లివర్ వ్యాధిని నియంత్రించవచ్చు.

Image credits: Getty
Telugu

చక్కెర స్థాయిని నియంత్రణ

గ్రీన్ టీ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

కొవ్వు తగ్గుదల

యాంటీఆక్సిడెంట్లతో కూడిన గ్రీన్ టీని ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల బెల్లీ ప్యాట్ తగ్గుతుంది, బరువు నియంత్రణలో సహాయపడుతుంది.  

Image credits: Getty
Telugu

కాలేయ ఆరోగ్యం

యాంటీఆక్సిడెంట్లతో కూడిన గ్రీన్ టీని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కాలేయంలోని కొవ్వును తొలగించి, కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 

Image credits: Getty
Telugu

దంత ఆరోగ్యం

గ్రీన్ టీలో సహజంగా ఫ్లోరైడ్ ఉండటం వల్ల పళ్ళు పాడవకుండా కాపాడుతుంది.

Image credits: Getty
Telugu

బరువు తగ్గడానికి

గ్రీన్ టీలో ఉండే కెఫిన్, యాంటీఆక్సిడెంట్లు జీవక్రియను పెంచి బరువు తగ్గడానికి సహాయపడతాయి.

Image credits: Freepik

Liver: మీ లివర్‌ను ఆరోగ్యంగా ఉంచే సూపర్‌ ఫుడ్స్‌..!

Hemoglobin: రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచే ఆహారాలు ఇవే..

Health tips: డైటింగ్ అతిగా చేస్తే ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా?

Oats: ఓట్స్ ని ఇలా తింటే ఈజీగా బరువు తగ్గుతారు!