ఐరన్ అధికంగా ఉండే బీట్రూట్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.
రెడ్ మీట్ తీసుకోవడం వల్ల శరీరానికి ఐరన్ లభిస్తుంది. దీని వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.
ఐరన్ అధికంగా ఉండే మునగ ఆకులు తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. రక్తహీనతను నివారిస్తుంది.
ఐరన్ అధికంగా ఉండటం వల్ల ఖర్జూరం రక్తహీనతను నివారిస్తుంది.
హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉన్నవారికి దానిమ్మ చాలా మంచిది.
ఆహారంలో ఐరన్ పరిమాణం పెంచడానికి గుమ్మడి గింజలు తీసుకోవచ్చు.
ఆరెంజ్, నిమ్మ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇవి ఐరన్ శోషణను పెంచుతాయి.
Health tips: డైటింగ్ అతిగా చేస్తే ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా?
Oats: ఓట్స్ ని ఇలా తింటే ఈజీగా బరువు తగ్గుతారు!
Pumpkin Seeds: రోజూ గుమ్మడి గింజలు తింటే ఏమవుతుందో తెలుసా?
ఇవి తింటే కొలెస్ట్రాల్ అమాంతం పెరిగిపోతుంది