ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఆహారపు అలవాట్లు కిడ్నీల ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. చెడు అలవాట్లు కిడ్నీలపై ఒత్తిడి పెంచి, వ్యాధులకు దారితీస్తాయి.
కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మానేయవలసిన కొన్ని ఆహారాల గురించి ఇక్కడ తెలుసుకోండి.
అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇది కిడ్నీలకు హాని కలిగిస్తుంది. మూత్రపిండాలు సక్రమంగా పనిచేయకుండా చేస్తుంది.
రెడ్ మీట్ లోని అధిక ప్రోటీన్స్ కిడ్నీల పనితీరును ప్రభావితం చేస్తాయి. కాబట్టి మాంసాహారం తీసుకోకపోవడమే మేలు.
పంచదార ఉన్న ఆహారాలు, పానీయాలు ఊబకాయం, మధుమేహానికి దారితీస్తాయి. ఇవి కిడ్నీ వ్యాధులకు కారణమవుతాయి.
తగినంత నీరు తాగకపోతే కిడ్నీలు వ్యర్థాలను బయటకు పంపలేవు. దీని వల్ల కిడ్నీల్లో రాళ్లు, ఇన్ఫెక్షన్ రావచ్చు.
Work From Home: వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఇన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయా?
Health tips: దీన్ని రోజుకు ఒక్కటి తిన్న చాలు.. ఆరోగ్యంగా ఉంటారు!
Arthritis diet: అర్థరైటిస్ నొప్పిని తగ్గించే.. సూపర్ ఫుడ్స్ ఇవే..!
Ear Phones: రోజంతా ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకుంటున్నారా? జాగ్రత్త..!