Health

రాగి బాటిల్

కాపర్ బాటిల్ నీళ్లను తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే? 

Image credits: Getty

రోగనిరోధక శక్తి

యాంటీ ఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్ లక్షణాలున్న రాగి బాటిల్ నీళ్లను తాగితే మీ ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. 

Image credits: Getty

జీర్ణం

అజీర్థి సమస్యను తగ్గించడానికి, మలబద్దకం సమస్య నుంచి బయటపడటానికి రాగి బాటిల్ నీళ్లు ప్రయోజనకరంగా ఉంటాయి. 
 

Image credits: Getty

మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం

రాగిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో సయాటికా, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. 

Image credits: Getty

గుండె ఆరోగ్యం

రాగి పాత్రల్లో రక్తపోటును తగ్గించే, కొలెస్ట్రాల్ ను తగ్గించే, గుండె ఆరోగ్యాన్ని కాపాడే గుణాలు పుష్కలంగా ఉంటాయి. 
 

Image credits: Getty

మెదడు ఆరోగ్యం

రాగిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలున్న మన మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడతాయి. 

Image credits: others

చర్మ ఆరోగ్యం

యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉండే రాగి బాటిల్లో నీళ్లను తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. 

Image credits: Getty

వర్షాకాలంలో ఏయే వ్యాధులు వస్తాయి?

కడుపు నిండ తిన్నా మళ్లీ ఆకలి ఎందుకు అవుతుందో తెలుసా?

బ్యాక్ పెయిన్ ను తగ్గించే ఎఫెక్టీవ్ చిట్కాలివి

ఎముకలు బలంగా ఉండాలంటే చేయాల్సింది ఇదే..!